Mahaa Daily Exclusive

  వైఎస్ జగన్‌ను కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యరమల సాయి దిలీప్ కుమార్ రెడ్డి!

Share

ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం కు చెందిన యరమల సాయి దిలీప్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నీ. తాడేపల్లి.క్యాంపు కార్యాలయం కలిసినారు