సెంటర్: కామారెడ్డి.
జిల్లా: కామారెడ్డి.
ఆన్లైన్లో బుక్ చేసిన మాచారెడ్డి సొసైటీ నుంచి యూరియా మాయం..
మాచారెడ్డి సొసైటీ పరిధిలోని సుమారు 25 మంది రైతులకు చెందిన సుమారు 120 యూరియా బస్తాలు మాయం
యూరియా ఆన్లైన్లో ఉందని సమాచారం ఇవ్వడంతో బుక్ చేసుకున్న రైతులకు సొసైటీ వద్దకు వెళ్లి యూరియా అడగగా యూరియా ఇచ్చామంటూ సమాధానం చెప్పిన సొసైటీ అధికారులు..
దీంతో ఆందోళనకు గురైన రైతులు సొసైటీ వద్ద ఆందోళన
సొసైటీ అధికారుల చేతివాటంతోనే యూరియా మాయమైందని ఆరోపిస్తున్న రైతులు
అనంతరం దీనిపై రైతులను వివరణ కోరగా.. సొసైటీ అధికారులు కుమ్మక్కై పక్కదారిన పట్టిస్తున్నారు అంటూ ఆరోపిస్తున్న రైతులు
యూరియా మాయం పట్ల సొసైటీ అధికారులపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రైతులు.
Post Views: 3








