బ్రేకింగ్
కామారెడ్డి
మాచారెడ్డి సొసైటీ నుండి యూరియా బస్తాలు మాయం పై అధికారుల సీరియస్
విచారణ చేపట్టి యూరియా పక్కదారి పట్టినట్లు గుర్తించిన అధికారులు
సొసైటీ సేల్స్ ఇంచార్జ్ పద్మ కు షోకాజ్ నోటీసులు జారి చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారులు
యూరియా బుక్ చేసుకున్న రైతులకు తెలియకుండా పక్కదారి
సొసైటీకి తనికీలు చేసి అవకతవకలను గుర్తించాము
103 యూరియా బ్యాగుల వ్యత్యాసాన్ని గుర్తించాము
యూరియా పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము
మండల వ్యవసాయ అధికారి పవన్ వెల్లడి
Post Views: 5








