మల్లారెడ్డికి ఎదురుదెబ్బ…మెడికల్ కాలేజ్ ఆస్తులను అటాచ్ చేసింది ED. తాజాగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కి షాక్ ఇచ్చిన ఈడి….మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తో పాటు చల్మడ ఆనంద్ కాలేజ్ హాస్టల్ అటాచ్ చేసింది. మేనేజ్మెంట్ కోట సీట్లలో అక్రమల పాల్పడ్డట్టు గుర్తించింది.
ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజ్ సంబంధించి రెండు కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సంబంధించి కోటిన్నర రూపాయల నగదు, మూడు కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది. మూడు మెడికల్ కాలేజ్ సంబంధించి 9.30 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది.
Post Views: 27