Mahaa Daily Exclusive

పెన్షన్ దారులకు దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్థసారధి దంపతులు…

రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు

ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష….!

విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న సీఎం. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా

బాధ‌లో తోడుగా.. కంది మౌనా శ్రీ‌నివాసరెడ్డి ప‌రామ‌ర్శ‌లు..

ఆదిలాబాద్ మ‌హా : ఆప్తుల‌ను కోల్పోయి దుఃఖంలో ఉన్న‌వారిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి స‌తీమ‌ణి కంది మౌనా శ్రీ‌నివాస‌రెడ్డి పరామ‌ర్శించి ఓదార్చారు. రిమ్స్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ అశోక్ మాతృమూర్తి ఇటీవల

బాజీరావు బాబా బోధ‌న‌లు అనుస‌ర‌ణీయం.. స‌ప్తాహ వేడుక‌ల్లో కంది మౌనా శ్రీ‌నివాస‌రెడ్డి ..

ఆదిలాబాద్ మ‌హా : ఆధ్మాతిక గురువు బాజీరావు మార్గంలో ప్ర‌తిఒక్క‌రూ న‌డుచుకోవాల‌ని, ఆధ్మాత్మిక చింత‌న‌ను అల‌వ‌ర్చుకోవాల‌ని, భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి స‌తీమ‌ణి కంది

కాపాడండి..!. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్‌..

రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ విన్నపం తెలంగాణలో కీలక అధికారిగా పనిచేశానంటూ వినతి తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు వేడుకోలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు   (హైదరాబాద్, మహా): తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌

లగచర్ల ఫార్మా రద్దు.. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ..

జనం మాటే.. రేవంత్ బాట – నిన్న దిలావర్ పూర్.. నేడు లగచర్ల – ఫార్మాస్థానంలో కాలుష్యరహిత పరిశ్రమలు   హైదరాబాద్, మహా ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకుంటున్నారు. జనం

పెద్దపులి పంజా.. కాగజ్ నగర్ మండలంలో విషాదం..

వివాహిత మృతి భయాందోళనలతో అటవీ కార్యాలయం ముట్టడించిన ప్రజలు మహిళ కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం   ఆదిలాబాద్, మహా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద పులుల సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఈ ఉదయం

డోనాల్డ్ ట్రంప్ సేఫ్‌గా లేరు..!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళ‌న డోనాల్డ్ ట్రంప్ సేఫ్‌గా లేర‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పేర్కొన్నారు. క‌జ‌క‌స్తాన్‌లో జ‌రిగిన ఓ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ట్రంప్‌పై జ‌రిగిన

కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారు.. పందికొక్కుల్లా తిని మళ్ళీ పోయారు..

సిద్దిపేటలో భగ్గుమన్న మాజీమంత్రి హరీష్ రావు ఇకపై అలాంటివారికి చోటుండదు   సిద్దిపేట, మహా- కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారని.. పందికొక్కుల్లగా తిని మళ్లీ వెళ్లిపోయారని మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీక్షా దివస్

పవనే వెపన్..!

జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్న బిజెపి కేంద్రనాయకత్వం.. పవన్ ముందు కీలక ప్రతిపాదన.. కేంద్రమంత్రిగా పవన్ కల్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యేగా నాగబాబు? నాలుగురోజుల పవన్ ఢిల్లీ టూర్ వెనుక అంతర్గత ఎజెండా వచ్చే ఏడాది ఢిల్లీ,