సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే పడుకుంటా అని తెలిపారు. ఇవాళ వైసీపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం 4 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతా అంటూ కీలక ప్రకటన చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
Post Views: 13