Mahaa Daily Exclusive

  ఉత్తర్వుల్లో సవరణలు..!

Share

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. 100 మార్కులతో ఎగ్జామ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో పాత విధానం 20 శాతం ఇంటర్నల్ మార్కులు, 80 శాతం ఎగ్జామ్‌ మార్కుల విధానమే కొనసాగనున్నది.