- మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు డిమాండ్
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫేక్ అని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు శుక్రవారం ఢిల్లీలో విమర్శించారు. కేసీఆర్ చేసిన దొంగ దీక్ష దివాస్‌పై కమిటి వేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్ష చేసిన సమయంలో కేసీఆర్ జ్యూస్‌లు, మెడిసన్ తీసుకున్నారని ఆయన వివరించారు.
Post Views: 16