- కేంద్రప్రభుత్వ నివేదిక
హైదరాబాద్, మహా
గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని కేంద్రప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
తెలంగాణలో నిరుద్యోగం తగ్గి ఉద్యోగాలు పెరుగుతున్నాయని పేర్కొంది. 2023 జులై- సెప్టెంబర్ లో తెలంగాణలో నిరుద్యోగం- 22.9% ఉండగా, 2024 జులై- సెప్టెంబర్ లో తెలంగాణలో నిరుద్యోగం- 18.1% మాత్రమే ఉందని, గత ఆరు నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వ నివేదికలో పేర్కొంది.
…..
Post Views: 13