కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం అంతర్గత పోరు జీవితాంతం డిప్యూటీ సీఎంగా ఉండను. మా మధ్య ఓ అవగాహన ఉంది. అదిప్పుడు చెప్పనంటూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన డీకే శివకుమార్ దీనిని సీఎం సిద్దరామయ్య ఖండించగా.. అలాంటి ఒప్పందాలుంటే ఇక పార్టీలో మేమెందుకంటూ హోంమంత్రి పరమేశ్వర మధ్యలో కలగజేసుకున్నాడు. దీంతో కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డీకే శివ కుమార్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది.
Post Views: 28