రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సంతోష్‌ను ఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు సత్కరించారు. జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని, సుదీర్ఘ ప్రజా జీవితం వారికి దక్కాలని కోరుకున్నారు.
Post Views: 29