Mahaa Daily Exclusive

  రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు..!

Share

అసెంబ్లీ సమావేశాల రేపటి నుండి మొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు.