Mahaa Daily Exclusive

  తెలంగాణ తల్లికి ఘన నీరాజనం …!

Share

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ

సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంతో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని మెట్రో స్టేషన్లలో ప్రదర్శన

ఏడాది పాలన విజయాలను ఘనంగా ప్రతిబింబించేలా వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటున్న హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ