అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పై స్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశించవచ్చని కేంద్రం
ఉత్తర్వులు జారీ చేసింది.ట్యాపింగ్కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో
నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.
Post Views: 30