ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీ ఢిల్లీ అల్లర్ల నిందితుడు తాహీర్ హుస్సేన్‌ను ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం నేడు అసదుద్దీన్ ఒవైసీని కలవనున్న తాహీర్ హుస్సేన్ కుటుంబం ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ తాహీర్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం.
Post Views: 34