Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు…!

Share

మహా పత్రికతో సండ్ర వెంకటవీరయ్య

హైదరాబాద్, మహా

కాంగ్రెస్ లో తాను చేరే ప్రసక్తేలేదని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కాంగ్రెస్ లోకి సండ్ర? అంటూ బుధవారం మహాపత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించగా, ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందని, తాను ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, తనకు పార్టీ మారే ఉద్దేశంలేదన్నారు.

……………….