Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు …!

Share

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు భూదాన్ భూముల స్కామ్ లో కీలక పరిణామం వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు ఆమోద డెవలపర్స్ కు చెందిన సూర్య తేజతో పాటు KSR మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభ పడినట్లు గుర్తించిన ఈడీ ఈ స్కామ్ లో ఇప్పటికే IAS అమోయ్ కుమారును పలుమార్లు విచారించిన ఈడీ తాజాగా ఈ కుంభకోణంలో మరో నలుగురికి నోటీసులు ఈనెల 16న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది .