Mahaa Daily Exclusive

  లగచర్ల రైతు హీర్యా నాయక్‌ బేడీల వ్యవహారంలో కుట్రకోణం ?

Share

హీర్యానాయక్ బాలానగర్‌ పీఎస్ కేసులో అరెస్ట్ అయినట్లు అనారోగ్యం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించాలని సైబరాబాద్ సీపీకి సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌ రాయ్‌ లేఖ కేసు నమోదు చేసిన వికారాబాద్ పోలీసులకు, జైలు ఉన్న సంగారెడ్డి పోలీసులకు కాకుండా ఏ సంబంధం లేని సైబరాబాద్ పోలీసులకు సూపరింటెండెంట్ లేఖ రాయటం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు