వైసీపీ మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ కలెక్టర్ వేధింపులతో రైతు ఆత్మహత్య నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు కు చెందిన నక్కల వినోద్ అనే రైతు ఆత్మహత్య రామాయపట్నం పోర్టుకు తన భూమి ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా తనకు నష్టపరిహారం చెల్లించడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వినోద్ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు నెల్లూరు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తనకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన తన చావుకు కందుకూరు మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ కలెక్టర్ కారణమన్న రైతు వినోద్ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్య
Post Views: 28