హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్.. హైదరాబాద్- ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇటీవల సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగినప్పుడు ఓ మహిళ మృతిచెందిందని హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ర్యాలీ చేసినప్పుడు కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతిచెందారు.. పుష్కరాల సమయంలో కృష్ణానది దగ్గరికి చంద్రబాబు వెళ్లినప్పుడు దాదాపు 23 మంది చనిపోయారు.. మరి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా..? ఆయనను స్టేషన్‌కు తరలించారా..? రాజకీయ నాయకులకు ఒక న్యాయం ఉంటే సాధారణ మనుషులకు ఒక న్యాయం ఉంటుందా..? వెంటనే అల్లు అర్జున్‌ని విడుదల చేయకుంటే కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తా.. -కేఏ పాల్
Post Views: 24