ఘట్‌కేసర్‌లోని ఆదర్శ్ బార్& రెస్టారెంట్‌లో ఘటన బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య, అతని ఫ్రెండ్స్‌కి బిర్యానీ తింటుండగా కనిపించిన బ్లేడు రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఐలయ్య వెల్లడి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు
Post Views: 14