Mahaa Daily Exclusive

  ‘పుష్ప 2’ ఏమైనా స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా?: కోమటిరెడ్డి

Share

‘పుష్ప 2’ ఏమైనా స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా?: కోమటిరెడ్డి ‘పుష్ప 2’ సినిమా నేను కూడా చూశాను ఇకపై చారిత్రక, భక్తి, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు మూడున్నర గంటల సమయంలో చాలా పనులు చేసుకోవచ్చు సినిమాలతో యువత కూడా చెడిపోతుంది ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదు సినిమా హీరోలు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి