మహా
మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు ఈ దేశం ఏ నాటికి మరిచిపోదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, నమ్మిన సిద్దాంతం కోసం క్రమశిక్షణతో జీవితకాలం పనిచేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
…..
Post Views: 40








