హైదరాబాద్‌లో దేశ తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు మరో మైలురాయి.

• రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. హైదరాబాద్, మహా . సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్
డిగ్రీతోనే ఆగొద్దు.. ఆవిష్కరణలతో ముందుకు సాగండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాఖపట్నం, మహా . యువత కేవలం డిగ్రీలు సాధించడానికే పరిమితం కాకుండా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల స్థాపన దిశగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో
వియత్నాంలో బోటు ప్రమాదం తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి

ప్రమాదానికి గురైన బోటులో 32 మంది ఉన్నట్లు సమాచారం కొనసాగుతున్న సహాయక చర్యలు కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ఎంబసీ హనోయ్, మహా : వియత్నాంలో భారత టూరిస్టులు ఉన్న బోటు ప్రమాదానికి గురైంది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు

మంత్రి జూపల్లి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాను. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని వాస్తవాలు చెప్పాను. * నా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హరీష్ రావు గన్‌పార్క్
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు
మంత్రి జూపల్లి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాను. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని వాస్తవాలు చెప్పాను. * నా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హరీష్ రావు గన్‌పార్క్
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుందర్ లాల్

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గోవిందు తండా గ్రామానికి చెందిన బర్మావత్ వీరు (32) ఇటీవల గుండెపోటుతో మరణించారు.శనివారం కుటుంబసభ్యులు నిర్వహించిన వీరు పెద్దకర్మ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్
ఆలయం కూల్చివేతపై విచారణ చేపట్టిన మున్సిపల్ అధికారులు

చెన్నకేశవ ఆలయాన్ని పరిశీలించిన ఏఎంసి రమేష్ ఆలయాన్ని పునర్మించి న్యాయం చేయాలన్న గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: చింతపల్లిగూడెంలోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూల్చివేతను, ఆదిభట్ల సర్కిల్ ఏఎంసి రమేష్ పరిశీలించారు. రంగారెడ్డి
నేరాలకు దీటుగా టెక్నాలజీ పోలీసింగ్.

• పోలీసు వ్యవస్థలో సమూల ప్రక్షాళన. • కల్తీలు, సైబర్ క్రైమ్‌పై ఉక్కుపాదం! • శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు. • పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. హైదరాబాద్, మహా. దేశంలో
కుర్చీ తాత ఇకలేరు.

• భార్య ఒడిలో తలవాల్చి శాశ్వత నిద్రలోకి. • కన్నీరు పెట్టిస్తున్న కుర్చీ తాత తుది మజిలీ! హైదరాబాద్, మహా. సామాజిక మాధ్యమాల్లో ఒకే ఒక్క డైలాగ్‌తో కోట్లాది మందిని ఆకర్షించి, రాత్రికి రాత్రే
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ఇన్చార్జి ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ కారేపల్లి, మహా; కారేపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులతో వేగవంతం చేయించాలని ఇన్చార్జి ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం మండల పరిషత్
