సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్..పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల ..

అశ్వారావుపేట నియోజకవర్గం, ఆగస్టు, 11:- సీతారామ ఎత్తిపోతల పథకం లో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, పూసగూడెంలో నిర్మించిన రెండవ పంప్ హౌస్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు
