Mahaa Daily Exclusive

సంక్రాంతికి మరోసారి చిరు vs బాలయ్య..?

సినిమాలకు సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేక సీజన్. ఈ సీజన్ లో యావరేజ్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. అందుకనే ప్రముఖ హీరోలందరూ సంక్రాంతి పండుగ సమయంలో తమ సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్