హర్యానాలో ఓటమి.. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్..?

హర్యానా ఎన్నికల్లో అసలేం జరిగింది? దశాబ్దంపాటు ఒకే పార్టీ అధికారంలో మళ్లీ ఎలా కంటిన్యూ చేయగలిగింది? ప్రజల అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయిందా? హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలే కారణమా? అవుననే సంకేతాలు
