Mahaa Daily Exclusive

లడఖ్ లో కీలక ప్రయోగం చేపట్టిన ఇస్రో.. సరికొత్త లక్ష్యాలకు సిద్ధమేనా..?

భవిష్యత్త్ అంతరిక్ష ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో – ISRO కీలక ప్రయోగాన్ని చేపట్టింది. లడఖ్ లోని లేహ్ లో తొలి అనలాగ్ స్పేస్ మిషన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.