Mahaa Daily Exclusive

శంకర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం: రామ్ చరణ్..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో 2025 జ‌న‌వ‌రి 10న

నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా విజయోత్సవాల నిర్వహణపై

రష్యా రాజధాని మాస్కోపై 34 డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గత కొన్నిరోజులుగా ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ల దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ ఏకంగా 34 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై దాడి చేసింది.   అయితే, ఉక్రెయిన్ డ్రోన్లను

కులగణనపై రాహుల్ గాంధీ ట్వీట్… స్పందించిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   తెలంగాణలో కులగణన ప్రారంభమైందని… రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి ఈ డేటాను వినియోగిస్తామని ఎక్స్

మోదీ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారా?: పొన్నం ప్రభాకర్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడి బీజేపీ నేతలు ఒక్కసారైనా ఖండించారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కులగణనపై ఆయన మాట్లాడుతూ… కులగణనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలన్నారు.

నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ .. కీలక సూచనలు..

పదవులు పొందిన నేతలు జనసేన పార్టీ ప్రతినిధులుగానే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా వ్యవహరించాలని పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో శనివారం తన

పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు నన్ను క్షమించరు: రేవంత్ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా రేవంత్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన మహా వికాస్ అఘాడి..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. ప్రధానంగా 5 హామీలను ప్రకటించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టిసారిస్తామని హామీ ఇచ్చింది.

పుష్ప 2 నుండి శ్రీలీల పోస్టర్ రిలీజ్..!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై, సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్‌

అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు..

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించడం తెలిసిందే. ఈ నిధులను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా అందించేలా సర్దుబాటు చేసింది. ఈ నేపథ్యంలో,