Mahaa Daily Exclusive

మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించి బాలామృతం తినిపించిన గరీబోల్ల ఆరాధ్య దైవం మంత్రి…!

అనుక్షణం అందరి కోసం తపించే సీతక్క గారు… అహర్నిశలు అట్టడుగు వర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా అమే ఈరోజు ఆసిఫాబాద్ మండలం జంకాపూర్ లో మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించారు. అంగన్వాడి చిన్నారులకు రంగురంగుల