Mahaa Daily Exclusive

రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..!

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి శనివారం నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10% నుంచి 20% వరకు ఇవి పెరిగాయి. కొన్ని చోట్ల