నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా.. పర్వాలేదు: రేవంత్

నేను ఆఖరి ‘రెడ్డి సీఎం’ను అయినా.. పర్వాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. “మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన సీఎంగా
వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు: హోంమంత్రి అనిత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు..
వారంలో నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్

ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. స్థలాల గుర్తింపుపై వారంలో నివేదిక అందించాలని, త్వరగా స్థలాలు గుర్తించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలు
ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం..!

ముంబైలో భీకర ఉగ్రదాడి (2008)ని తలచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. అయితే, నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్‌ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్.. ప్రపంచంలో
ఖమ్మం నగరంలో మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, వ్యాధుల నివారణ, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్
నితిన్ గడ్కరికి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ..!

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలైతే దేశవ్యాప్తంగా
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

AP: 2027 జూన్ నాటికి పోలవరం పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలవరం ఎడమ కాలువ
కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాల పంపకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సహకారం: సీఎం రేవంత్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏడు ప్రధాన కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. “ఓఆర్‌ఆర్ వరకు కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే
కేంద్రమంత్రి అశ్విన్ కుమార్ ను కలిసిన ఎంపీ నగేష్…!

ఆదిలాబాద్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ ను ఎంపీ గోడం నగేష్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అర్ముర్ నుంచి ఆదిలాబాద్ వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని
