ఆదిలాబాద్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ ను ఎంపీ గోడం నగేష్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అర్ముర్ నుంచి ఆదిలాబాద్ వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని కోరారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను సిర్పూర్( టి ) వరకు పొడిగించాలని, కాజీపేట నుంచి హౌరాకు పెద్దపల్లి, మంచిర్యాల, కాగాజ్ నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Post Views: 139







