Mahaa Daily Exclusive

ఢిల్లీ మంత్రులకు శాఖల కేటాయింపు..!

*రేఖాగుప్తా (సీఎం): ఆర్థిక, రెవెన్యూ, సర్వీసెస్, ప్లానింగ్, ల్యాండ్&బిల్డింగ్ *పర్వేశ్ సాహిబ్ సింగ్: PWD, అసెంబ్లీ వ్యవహారాలు, వాటర్ *ఆశిశ్ సూద్: హోం, పవర్, విద్య *మంజిదార్ సింగ్ సిర్సా: ఫుడ్&సప్లై, అటవీ, పర్యావరణం,

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ…!

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలేంటో

పబ్లిక్ ఇష్యూకు రానున్న ఫోన్ పే…!

పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు తాము సన్నాహాలు ప్రారంభించినట్లు డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే ప్రకటించింది. ‘మా సంస్థ సేవలు ప్రారంభమై ఈ ఏడాదికి పదేళ్లు పూర్తవుతోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్

చంద్రబాబు మంచితనం జగన్‌ను కాపాడుతోంది: పెమ్మసాని

: సీఎం చంద్రబాబు మంచితనం వైసీపీ అధినేత జగన్‌ను కాపాడుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తిరుపతిలో కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని

జగన్ మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది: మంత్రి అచ్చెన్న

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఒడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. ఐదేళ్లు ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారు. ఇలాంటి

రాష్ట్రపతి ముర్ముతో నూతన సీఈసీ భేటీ…!

నూతనంగా నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌లో వారిరువురు భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్‌లో

రాజాసింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తొలగింపు…!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చెందిన 2 ఫేస్‌బుక్ పేజీలు, 3 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా దాని మాతృ సంస్థలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగిండంపై ఆయన Xలో స్పందించారు. ‘హిందువులను లక్ష్యంగా చేసుకుని

బీఆర్‌ఎస్ పార్టీని దగ్గరకు కూడా రానివ్వం: ఎంపీ

భవిష్యత్తులో BRS పార్టీని దగ్గరకు కూడా రానివ్వమని బీజేపీ ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ ఆయన నియోజకవర్గాన్ని ప్రియాంకకు ఇచ్చినట్లే KTR కూడా కవితకు సిరిసిల్లను ఇవ్వాలి. రాబోయే రోజుల్లో

ఎల్లుండి యాదగిరిగుట్టకు సీఎం రేవంత్….!

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంను కలిసి మంత్రి

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం ..!

నాంపల్లి ప్రజా ప్రతినిధుల స్పెషల్ కోర్ట్ ముందు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ రెడ్డి మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజా ప్రతినిధుల స్పెషల్