మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం…!

తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని చాపెల్ రోడ్‌లోని మీడియా అకాడమీ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ
పట్టభద్రుల ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం – మంత్రి శ్రీధర్ బాబు

పట్టభద్రుల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని, కాంగ్రెస్ నాయకత్వం పటిష్ఠంగా ఉందని, ఐదేండ్లు అద్భుత పరిపాలన సాగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో
25న హైదరాబాద్ లో ‘బయో ఆసియా – 2025’ సదస్సు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..!

హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో ‘బయో ఆసియా – 2025’ సదస్సును హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా
బిజెపి అంటే అక్షింతలు.. అబద్దాలే మంత్రి సీతక్క సెటైర్లు…!

బిజెపికి అభివృద్ధి పట్టదని, అక్షింతలు, అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ , మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా గురువారం మంచిర్యాల
ఇందిరమ్మ ఇండ్లకు నేడు శ్రీకారం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి…!

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇండిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలము, అప్పకపల్లె లో
లీగల్లీ బీసీ… ఎమోషనల్లీ ఓసీ – పీఎం మోడీ…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… మోడీ పుట్టుకతో బీసీ కాదని చేసిన ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదని… ఈ దేశంలోని చట్టాలు, వాటిలో ఉన్న
