Mahaa Daily Exclusive

రేపు భూమి మీదకు సునీతా విలియమ్స్‌..!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలల పాటు చిక్కుకున్న భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ బుధవారం తిరిగి భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు సహచర వ్యోమగామి బచ్‌ విల్మోర్‌ కూడా