ఇఫ్తార్ విందుకు పవన్ దూరం…?

ఈ నెల 27న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులను విడుదల చేసింది. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్
జనసేన ఎమ్మెల్యేల రహస్య భేటీ.. కారణమిదేనా..?

జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది. విజయవాడలోని ఒక హోటల్‌లో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి నాదెండ్ల మనోహర్ సైతం హాజరైనట్లు సమాచారం. నియోజకవర్గాల్లో
కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను..!

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ త్వరలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19తో మేయర్ పదవీకాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో ప్రస్తుత మేయర్‌పై
SLBC ఘటనపై నేడు సీఎం రేవంత్ సమీక్ష…!

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్‌లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు…!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా
విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్: బండి సంజయ్

తెలంగాణ విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ
బెట్టింగ్ యాప్ కేసు.. విచారణకు హాజరైన యాంకర్ శ్యామల..!

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో పలువురు సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్ట్
బీఆర్ఎస్ వాకౌట్ చేపి ప్రజలు నవ్వుకుంటున్నారు సీజన్ కో మాట చెప్పి.. రైతులను మోసం చేసింది మీరు – మంత్రి తుమ్మల

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకున్న రైతులకు ఇచ్చిన హామీ మేరకు, దేశ చరిత్రలో ఎవరూ చేయనివి సాహసోపేత నిర్ణయం తీసుకొని, ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న
