Mahaa Daily Exclusive

  ఇఫ్తార్ విందుకు పవన్ దూరం…?

Share

ఈ నెల 27న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులను విడుదల చేసింది. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అయితే సనాతన ధర్మం పేరిట దీక్షలు చేసిన డిప్యూటీ సీఎం పవన్.. ఇఫ్తార్ విందులో పాల్గొంటారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.