Mahaa Daily Exclusive

కాంగ్రెస్ కు రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పని చేయాలి యూత్ కాంగ్రెస్ సమావేశంలో టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!

పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఉంటుందని

కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి!

పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల 30 వ తేదీన ప్రారంభమైన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు

జపాన్‌ పర్యటనకు సీఎం రేవంత్‌..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 22 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు రేవంత్‌ రెడ్డి. ఈ మేరకు అధికారులు పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి

ట్రంప్‌ చర్యలతో యూఎస్‌లో ఉద్యోగాలుండవ్‌ : జేపీ మోర్గాన్‌

ట్రంప్‌ చర్యలతో ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. ఇంతకుముందు 40 శాతం ఉన్న ఈ

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి అయిన శ్రీధర్ బాబును

చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి .. చెపాక్ లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌..!

పాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ

వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం …!

వాడీవేడి చర్చలతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ

తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు..!

తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్‌ల ఎంపిక రేవంత్ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్ కుమార్,

86 మంది మావోయిస్టుల లొంగుబాటు…!

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి, పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట 86 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు.

కరీంనగర్‌లో టీటీడీ ఆలయం పూర్తి చేయండి టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ…!

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఆలయ నిర్మాణానికి సహకరించాలని లేఖలో బండి విజ్ఞప్తి చేశారు. 2023 లోనే కరీంనగర్ పట్టణంలో