Mahaa Daily Exclusive

డీలిమిటేషన్‌కు డీఎంకే వ్యతిరేకం కాదు: సీఎం స్టాలిన్

పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌)ను డీఎంకే వ్యతిరేకించలేదని, జనాభా ప్రాతిపదికన చేపట్టే కొలమానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారు. డీలిమిటేషన్‌ను న్యాయమైన కారణాలతో వాయిదా వేయాలని కోరుతున్నామని తెలిపారు. తమిళనాడు అభివృద్ధిని నాశనం

పేదరికం నిర్మూలన కోసం పీ4 విధానం: మంత్రి నిమ్మల

పేదరికం నిర్మూలన కోసం పీ4 విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం ఆయన మాట్లాడారు. పీ4 విధానం కో-ఆర్డినేట్‌ చేయడానికి.. ఒక్కో నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులను నియమించామన్నారు. వారు

నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ..!

సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. ఇవాళ రాష్ట్రానికి