Mahaa Daily Exclusive

సుప్రసిద్ధ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం….!

నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం ఉదగయం ఢిల్లీకి చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన అర్ధాంగి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి ఆయన తన పర్యటనను యమునా నదీ

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.!

పోప్ ఫ్రాన్సిస్ (88) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సోమవారం ఆయన వాటికన్ సిటీలో తుది శ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే పోప్‌

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసు – ఆ దేశానికి లేఖ రాసిన కేంద్రం…!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందన్న ప్రచారం నేపథ్యంలో వివరాలు కోరుతూ యూకే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు సోమవారం తెలియజేసింది. బ్రిటిష్ పౌరసత్వం ఉందని, ఆయన లోక్

గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తాం: మంత్రి సంధ్యారాణి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటించామని, అవసరమైతే గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ డిగ్రీ కాలేజీలో ఆమె మాట్లాడుతూ.. ‘గత

బీఆర్ఎస్ నేతలు అటవీభూములను కొల్లగొట్టారు: పొంగులేటి

బీఆర్ఎస్ నేతలు అటవీభూములను కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గిరిజన, గిరిజనేతరుల సమస్యలపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అర్హులకు అసైన్డ్, డీఫామ్‌ భూముల పట్టాలు ఇస్తామని మంత్రి

మేము చెబుతున్న విషయాన్ని NHRC నివేదిక బయటపెట్టింది: కేటీఆర్‌

లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదికలో వెల్లడించిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇంతకాలంగా తాము చెబుతున్న విషయాన్ని NHRC నివేదిక బయటపెట్టిందన్నారు. “లగచర్ల రైతులు, మహిళల పట్ల

అమరావతి నిర్మాణ పునఃప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు: మంత్రి నారాయణ

అమరావతి నిర్మాణ పునఃప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి నారాయణ సోమవారంపేర్కొన్నారు. ఆరోజు అమరావతిలో మోదీ రోడ్‌షో ఉంటుందని.. రూ.లక్ష కోట్ల విలువైన రాజధాని పనులను ప్రధాని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ‘ఈ కార్యక్రమానికి

అమరావతిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు..!

ప్రధాని మోదీ మే 2న రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్ లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గం.కు చేరుకుంటారు.

హారన్లుగా భారతీయ సంగీత వాయిద్య శబ్దాలు: గడ్కరీ

భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హారన్‌గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఫ్లూట్‌, తబలా, వయెలిన్‌, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా

ఐదు కోట్ల మందిని నేరుగా టచ్‌ చేసింది వైసీపీనే: సజ్జల

ఐదు కోట్ల మందిని నేరుగా టచ్‌ చేసింది ఒక్క వైసీపీ మాత్రమేనని ఆ పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి గడపకూ వెళ్లి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు