కొంగరకలాన్ లో సమాధుల కూల్చివేత పేదల బొందలగడ్డ కబ్జా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం చెరువు కింద కాలువ ధ్వంసం ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మండలం, కొంగరకలాన్ గ్రామంలో నిర్ధాక్షణంగా పేదల పూర్వీకుల సమాధులను కూల్చివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. సమాధులు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కొంగరకలాన్ గ్రామ వాసులు
సినిమా హాల్స్ బంద్ చేయడం లేదు: మంత్రి కందుల

AP: గత కొద్ది రోజులుగా సినిమా థియేటర్స్ బంద్ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఏపీలో సినిమా హాల్స్ బంద్ చేయడం లేదని స్పష్టం
టీడీపీని స్థాపించిన ముహూర్త బలం గొప్పది: మంత్రి లోకేశ్

AP: స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన ముహూర్త బలం గొప్పదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం నుంచి 3 రోజులపాటు కడపలో మహానాడు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఆయన ఓ వీడియోను ఎక్స్‌లో
కోనసీమలో విషాదం.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి..!

AP: గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని
విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద భీమా దేశ చరిత్రలోనే ఓ రికార్డు ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..!

మహా : విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్ లో ఎన్ పీడీసీఎల్
పాక్‌తో గూఢచర్యం సీఆర్‌పీఎఫ్ జవానును అరెస్టు చేసిన ఎన్ఐఏ..!

న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. నిందితుడిని మోతీ రామ్ జాట్‌గా గుర్తించింది. మోతీరామ్ జాట్
భారత్ లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి గుజరాత్ పర్యటనలో పాకిస్తాన్ పై ప్రధాని మోదీ ఫైర్..!

మహా : పాకిస్థాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశం ఏకైక లక్ష్యం భారత్‌ను ద్వేషించడం, మనకు హానికలిగించే మార్గాల గురించి ఆలోచించడమేనని మండిపడ్డారు. కానీ, భారత్ మాత్రం దేశంలోని పేదరికాన్ని
ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఆశ్రయం ఇవ్వాలన్న పిటిషన్ రిజెక్ట్..!

మహా : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రస్తుతం
మీరేమైన గుత్త పట్టారా?.. అక్కకు హక్కులు లేవా? కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు..!

మహా : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజురోజుకూ మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవితకు మద్దతుగా వాట్సాప్,
11 ఏళ్లుగా దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ ఇబ్బందుల్లో 140 కోట్ల మంది ప్రజలు మోదీ పాలనపై విమర్శలు గుప్పించిన ఖర్గే..!

మహా : కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి మే26 నాటికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అప్రకటిత అత్యవసర పరిస్థితి
