AP: గత కొద్ది రోజులుగా సినిమా థియేటర్స్ బంద్ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఏపీలో సినిమా హాల్స్ బంద్ చేయడం లేదని స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న పుకార్ల వెనుక స్వార్థపరుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. పవన్ సినిమా వస్తున్న తరుణంలో ఇలాంటి అనుమానాలు రేకెత్తించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.
Post Views: 101








