Mahaa Daily Exclusive

జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలు నిర్వీర్యం సిఐటియు జిల్లా కార్యదర్శి డి.కిషన్ ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపుమేరకు, 2025 జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో