Mahaa Daily Exclusive

  రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు.! ఇబ్రహీంపట్నంలో విజిలెన్స్ అధికారులు…

Share

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ తనిఖీలు చేపట్టారు… రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ షికా గోయల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు లేకపోవడంతో వారి కోసం నిరీక్షిస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు…