మోసం చేయడం చంద్రబాబు నైజం: పెద్దిరెడ్డి

AP: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం జగన్ గుణమని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో గురువారం `బాబు ష్యూరిటీ..మోసం
