AP: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం జగన్ గుణమని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో గురువారం `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` కార్యక్రమం పెద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమన కరుణాకర్‌రెడ్డి హాజరై `రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో` కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Post Views: 18








