నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి వయోజన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ జి ఉషారాణి…!

మంచిర్యాల, మహా : నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే ఉల్లాస్ ఉద్దేశమని వయోజన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ జి ఉషారాణి స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భావన సముదాయంలో జిల్లా
