జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ మంత్రులు..!

తెలంగాణ మంత్రులు ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ లో దిగింది. ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్
మాపై దాడులు చేసి కేసులు పెట్టడం.. ధర్మమా?: మేరుగు నాగార్జున

AP: మాజీ మంత్రి, YCP నేత మేరుగు నాగార్జున ఆదివారం DGPని కలసి, పులివెందుల ఉపఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాలు మార్చడం, ఎన్నికల స్లిప్పులు పంపిణీ చేయకపోవడం, వందలాది YCP
భారత్ వృద్ధి వారికి నచ్చలేదు.. అందుకే టారిఫ్‌లు: రాజ్‌నాథ్ సింగ్

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం మెట్రో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొన్ని దేశాల నేతలు సహించలేకపోతున్నారని అన్నారు. భారత్ తమతో సమానంగా మారకూడదనే
ఏపీలో సత్వర న్యాయం: హోం మంత్రి అనిత

AP: బాధితులకు సత్వర న్యాయం అందుతున్న రాష్ట్రాల్లో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పోక్సో కేసులను ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు
డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్

AP: డోలి రహిత గిరిజన గ్రామాల సాధనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎదురయ్యే సవాళ్లను ప్రణాళికబద్ధంగా అధిగమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ
డిజిటల్ ఓటర్ లిస్ట్‌ను బయటపెట్టాలి: రాహుల్ గాంధీ డిమాండ్

రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి విమర్శలు గుప్పిస్తూ, డిజిటల్ ఓటర్ లిస్ట్‌ను ప్రజలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎక్స్’లో ఓ వీడియో షేర్ చేస్తూ, ఓటు దొంగతనం అనేది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన
ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక.. ‘మేక్ ఇన్ ఇండియా’: మోదీ

పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయం వెనుక ‘మేక్ ఇన్ ఇండియా’, మన సాంకేతికత దాగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం
రక్తం, నీళ్ళు కలిసి ప్రవహించవన్నారు పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడటమేంటి? బీసీసీఐ ఎలా అనుమతించింది ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ..!

ఢిల్లీ, మహా : ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు..
మాట ఇచ్చాం.. ఇండ్లు పూర్తి చేస్తున్నాం ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ..!

ఖమ్మం, మహా: ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో
కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం కాంగ్రెస్‌తో అవ్వట్లేదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సూర్యాపేట, మహా: కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
