జనసేన ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..!

AP: జనసేన ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి
